Politics3 years ago
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ దొంగలే..!!
జనం వెలుగు నిర్మల్ బ్యూరో:- కాంగ్రెస్ మండల కమిటి ఆధ్వర్యంలో, రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపుమేరకు, ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వినతి పత్రాలు అందజేయడం జరుగుతున్న విషయం తెలిసిందే....