నిర్మల్4 years ago
ఐకెపి APM న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి
జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండల కేంద్రంలో ఉన్నటువంటి ఐకెపి కార్యాలయంలో APM కు VOAలు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ 25/03/2023 సమావేశమై క్రింది విషయాలు చర్చించినాము....