నిర్మల్4 years ago
భైంసా మున్సిపల్ కమిషనర్ సరెండర్.!
జనం వెలుగు భైంసా:- మున్సిపల్ కమిషనర్ ఎంఏ అలీంను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ గవర్నమెంట్‌కు సరెండర్‌చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇళ్ల నిర్మాణాల పర్మిషన్లలు నిబంధనలు పాటించలేదని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కలెక్టర్ఆదేశాలు...