Politics3 years ago
15 నుంచి కేసీఆర్ పర్యాటన, మీటింగ్స్
జనంవెలుగు, హైదరాబాద్, అక్టోబరు 11:- తెలంగాణ సీఎం కేసీఆర్ అనారోగ్యం నుంచి వేగంగా కోలుకుంటున్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యం నుంచి కోలుకుని ఎన్నికల ప్రచారం. మొదలుపెట్టేందుకు ప్లాన్...