నిర్మల్4 years ago
ముమ్మరంగా సీసీరోడ్డు నిర్మాణపనులు
జనం వెలుగు, నిర్మల్ రూరల్:- నిర్మల్ మండలంలోని రత్నాపూర్ కాండ్లిలో సీసీరోడ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్న నిబంధనతో అధికారులు నిర్మాణాలు వేగవంతంగా చేపట్టారు. ఈజీఎస్...