Crime5 months ago
నిషేధిత చైనా మాంజాపై నందిపేటలో పోలీసుల తనిఖీలు
మూన్ డిజైన్ శేఖర్ జనంవెలుగు, నందిపేట్, జనవరి 12:- నిషేధిత చైనా మాంజా విక్రయాలను అరికట్టేందుకు నందిపేట మండల కేంద్రంలో సోమవారం ఎస్సై శ్యామ్ రాజ్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతి పండగను...