నిర్మల్3 years ago
చికిత్స కోసం వెళ్తే ప్రాణం తీసాడు.! నిర్మల్ లో RMP డాక్టర్ నిర్వాహకం
జనం వెలుగు నిర్మల్:- నాందేడ్ జిల్లా ఇస్లాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ జస్వంత్ (35) కుటుంబ పోషణ కోసం కొద్ది రోజులు కింద నిర్మల్ కు వచ్చి జీవిస్తున్నాడు. తీవ్రమైన జ్వరం రావడంతో పట్టణంలోని బుధవార...