Crime2 years ago
గాలి వానలకు కూలిన బ్రిడ్జి
గాలి వానలకు కూలిన బ్రిడ్జి జనంవెలుగు, భూపాలపల్లి:- ముత్తారం మండలం ఓడేడ్ వద్ద జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై గిడ్డర్లు మరోసారి కూలాయి. దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న...