Telangana3 years ago
పేపర్ లీక్ కేసులో ఈటెలను విచారించనున్న పోలీసులు
జనం వెలుగు, హన్మకొండ: టెన్త్ పేపర్ లీక్ కేసులో హన్మకొండలో డిసిపి కార్యాలయానికి బిజెపి ఎంఎల్ఎ ఈటెల రాజేందర్ చేరుకున్నారు. ఈటెలను సెంట్రల్ జోన్ డిసిపి విచారించనున్నారు. నాలుగు రోజుల క్రితం ఈటెలకు కమలాపూర్ పోలీసులు...