Connect with us

ARTICLE'S

ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆవేదన

suresh sitharla

Published

on

ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆవేదన

కడుపులో తిప్పినట్లుగా ….

తిన్నది కట్టినట్లుగా ….

……..

నా దేశ యువవతను చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉందనీ.. ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 నేటి భారతీయ యువతకు
జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న రాసిన బహిరంగలేఖ లో పేర్కొన్నారు   *

ప్రజారాజ్య స్థాపన గురించి కలలుగానే కమ్యూనిస్టు కామ్రేడ్
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు నిజంగానే  గర్వం గా  ఉంది..

*ఎందుకు* అంటారా..? ప్రజాబంధు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కన్నీళ్లను చదవండి..

కాస్త కొంచమైనా సమాజం గురించి ఆలోచించండి…!
పోనీలే అన్యాయపు పోకడలను చూస్తూ ఇంకెంతకాలం సహిస్తారు ?

👇👇👇

దేశం లో  *నిరుద్యోగం* గురించి మాట్లాడాల్సిన యువత  *మతం*  గురించి మాట్లాడుకుంటున్నందుకు ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్నకు బాధగా ఉంది.

•దేశం లో  *ఆర్ధిక వ్యవస్థ*  కుప్పకూలి పోతుంటే..
ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్నించాల్సిన యువత 3 గంటల *సినిమా*  గురించి చర్చ చేస్తున్నందుకు.. సమతా రాజ్య స్వప్నికుడు.. జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 8328277285 కు కోపంగా ఉంది

•అంతర్జాతీయ మార్కెట్ లో ఆయిల్ ధరలు తగ్గినప్పుడు.. మన దేశం లో
*పెట్రోల్ డీజిల్ గ్యాస్* రేట్లు ఎందుకు తగ్గవు అని నిలదీయాల్సిన యువత హిందూ, ముస్లిం* గొడవల గురించి మాట్లాడుతున్నందుకు శ్రామిక రాజ్య స్థాపన కోసం కలలుగంటున్న కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కు ఆగ్రహంగా ఉంది

•మేము అధికారం లోకి వస్తే ఏడాదికి
*రెండు కోట్ల ఉద్యోగాలు* ఇస్తాం అని అధికారం లోకి వచ్చి ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదు అని ప్రశ్నించాల్సిన యువత ప్రశ్నించకుండా.. హిజాబ్ గురించి మాత్రమే ప్రశ్నిస్తున్నందుకు ప్రజా బంధువు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్నకు 9701487102 అన్నం సహించడం లేదు.. ప్రజా నేస్తం సుభాషన్నకు

🤔🤔

•నేను అధికారం లోకి వస్తే *నల్లధనం* తీసుకు వచ్చి పేదల బ్రతుకులు మార్చేస్తా అని ప్రగల్భాలు పలికి *అధికారాన్ని* సాధించిన వ్యక్తిని నిలదీయనందుకు…
మట్టి మనుషుల మనిషి జైబోరన్నగారి నేతాజీ సుభాషన్నకు కడుపునొప్పిగా ఉంది.
🤔🤔

•దేశం లో ఎన్నడూ లేని విధంగా *నిత్యావసర వస్తువుల* ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. ప్రశ్నించలేని
*చేవ చచ్చిన* మనుషులుగా మారి బ్రతుకుతున్నందుకు… ప్రజారాజ స్థాపన కోసం నిరంతరం తనవంతుగా పనిచేస్తున్న…  అభ్యుదయ వాది జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు కండల్లో నలుసు పడ్డట్లుగా ఉన్నది
🤔🤔

•స్కూల్స్,
*కాలేజీలు, హాస్పిటల్* ఎందుకు నిర్మించట్లేదు అని ఆలోచించాల్సిన యువత
*గుడి నిర్మాణాల* గురించి మాట్లాడుతున్నందుకు కార్మిక శ్రేయోభిలాషి కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కు కడుపులో మంటగా ఉన్నది
🤔🤔

*•ప్రభుత్వరంగ సంస్థలు* నిర్మించాల్సింది పోయి వాటిని కారు చౌకగా.. తన
*కార్పొరేట్ మిత్రులకు* అమ్ముతుంటే.. ఎదురు తిరిగి గొంతు ఎత్తాల్సిన యువత గొంతు *మూగబొయినందుకు* .. బాధితుల బంధువు జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు కడుపులో తిప్పినట్లుగా….తిన్నదంతా కక్కినట్లుగా …ఉన్నది
🤔🤔

•కరోనా మరణాలు… వలస కార్మికుల
*ఆకలి చావులు* .. నిరుద్యోగుల *ఆత్మహత్యలు* .. హాయిగా మర్చిపోయిన యువత
*మళ్ళీ.. మళ్ళీ..*
మా ఓటు మీకే అంటూ *బానిసలుగా* మారినందుకు..
బాధితుల బంధువు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కు బాధగా ఉన్నది

ఉలుకు,, పలుకు లేకుండా చచ్చిన శవాల మాదిరీగ ఉన్న యువతి, యువకుల స్పందన  ఆగిన వీరి హృదయాలను ఏ మంటలలో వేయాలి.  ఆలోచిండం ఆగిపోయిన వీరి మెదళ్ళను ఏ కొలిమిలో కాల్చాలి అని ప్రజాబంధువు జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రశ్నిస్తున్నారు.

నిజంగా ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు గర్వంగా ఉంది భారతీయుడా .. నిజంగా గర్వంగా  ఉంది…భారతీయుడు నైనందుకు

తన మరణానికి ముందు ఈ దేశాన్ని జ్ఞాన వంతంగా తీర్చిదిద్దాలని కలలు కనే సామాజిక పరివర్తకుడు , సమ సమాజ స్వప్నికుడు ,,, కార్మిక, కర్షక ,శ్రమజీవుల రాజ్యం కోసం అనుక్షణం ఆరాటపడే.. పోరాటవాది శ్రమజీవుల ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు
ఒక పేద సగటు భారతీతుడు గా ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవేదన

కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ, పేదలరాజ్యం కోసం నిరంతరం ఆరాటపడే అభ్యుదయ వాది, శ్రమజీవుల సమతా రాజ్య స్థాపన కోసం గత 30 సంవత్సరాలుగా
తనవంతుగా నూతన ప్రజాస్వామిక విప్లవ సమసమాజ స్థాపనలో తన శక్తి మేరకు కృషి చేస్తున్నా కార్మిక, కర్షక బాధితుల బంధువు  కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనసులో బాధను ,ఆవేదనను అర్థం చేసుకొని ప్రజా ప్రయోజనాల కోసం ఈ ప్రకటనను విడుదల చేస్తున్నవారు.

భారతీయ
జనతా రాజ్యం BJR
ప్రెసిడెంట్ బి జే ఆర్ సర్దార్ పటేల్

బలహీన వర్గాల రాజ్యాధికారం BVR ప్రెసిడెంట్

BVR మహాత్మ గాంధీజీ

భారతీయ శ్రామిక రాజ్యం BSR ప్రెసిడెంట్

BSR ఝాన్సీ లక్ష్మీబాయి

సంయుక్తంగా విడుదల చేసిన  పత్రిక ప్రకటనలో యువతీ యువకులకు విజ్ఞప్తి చేశారు.

ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆవేదనను, ఆలోచనలను అర్థం చేసుకొని అసమానతలు లేని సమతా రాజ్య స్థాపన వైపు యువత ప్రయాణం చేయాలని బి ఎస్ ఆర్ ఝాన్సీ లక్ష్మీబాయి
బి.వి.ఆర్ మహాత్మా గాంధీజీ
బీజే ఆర్ సర్దార్ పటేల్
సంయుక్తంగా ప్రజలను కోరారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading