Crime4 years ago
ప్రేమపెళ్లి చేసుకున్నందుకు రూ.50వేల జరిమానా..?
మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. కులాలు, మతాలు, కట్టుబాట్లు, మూఢనమ్మకాలకు దూరంగా ఉంటున్న సమాజం ఇది. మనిషి అంతరిక్షంలోకి వెళ్తున్నా.. ఇంకా కులం కట్టుబాట్లు అంటూ పట్టుకొని వేలాడుతున్న గ్రామాలు చాలానే ఉన్నాయి....