



















































ఆధునిక పద్ధతిలో వరి సాగు చేయాలి జనంవెలుగు, నందిపేట్ :- నందిపేట మండల కేంద్రంలో మంగళవారం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించడం జరిగింది. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ట్రైనర్...






దొంగను పట్టుకున్న నందిపేట పోలీసులు జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలం ఐలాపూర్ రోడ్డు నందిపేట గ్రామ శివారు సబ్ స్టేషన్ దగ్గర మంగళవారం అందాజా మధ్యాహ్నం 12:30కు ఎస్ఐ శ్యామ్ రాజ్ తన సిబ్బందితో పోలీసులు...






ఘనంగా 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్...






నంది గుడి చైర్మన్‌గా పెద్దకాపు సుమన్ జనంవెలుగు, నందిపేట్ :- నందిపేట మండల కేంద్ర గ్రామ బుద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నందికే శ్వర ఆలయ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్‌గా...









జనంవెలుగు, నందిపేట్’- నందిపేట మండల కేంద్రంలో ఓ ఘరానా లేడి ఆడిన ముసుగు నాటకం కు కళ్లెం వేసి ఆ కిలాడీలేడని మరో ఇద్దరిని కటకటాల వెనక్కి పంపారు నందిపేట పోలీసులు. గత 4 తేదీ...









నందిపేటలో కిలాడీ లేడీ అరెస్టు జనంవెలుగు, నందిపేట్ మూన్ డిజైన్ శేఖర్ :- నందిపేట మండల కేంద్రంలో ఓ ఘరానా లేడి ఆడిన ముసుగు నాటకం కు కళ్లెం వేసి ఆ కిలాడీలేడని మరో ఇద్దరిని...






శేట్పల్లి వాసికి డా. బీ.ఆర్. అంబేద్కర్ సేవ రత్న నేషనల్ అవార్డు జనంవెలుగు, నిజామాబాద్:- అనాథలకు అండగా, పేదలకు తోడుగా అనే నినాదంతో కరుణ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి అనాథలు, నిరాశ్రయులు, పేదలకు సేవలు అందిస్తున్న...






ఆర్ టి సి రీజియన్ లో రోడ్డు భద్రత ముగింపు మహోత్సవం జనంవెలుగు, నిజామాబాద్:- జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఈనెల 1నుండి 31వరకు ఆర్ టి సి నిజామాబాద్ రీజియన్ పరిధి లోని అన్ని...






ఓటర్లను ఆకట్టుకునేందుకే అభివృద్ధి పనులు జనం వెలుగు ఆర్మూర్: మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికార అనధికార పార్టీల నాయకులు ఆర్మూర్ లోని ఓట ర్లను ఆకట్టుకునేందుకు గాను అభి వృద్ధి పనులను యుద్ధప్రా తిపదికన...






శ్రీరాంసాగర్ లో సిల్ట్ తీస్తామన్న మంత్రి ఆశతో ఎదురు చూస్తున్న రైతాంగం జనం వెలుగు ఆర్మూర్:- ఉత్తర తెలంగాణాలో రైతుల పాలిట వరప్ర దాయినై వెలసిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పేరుకు పోయిన(మట్టిని)సిల్ట్ ను అత్యాధునిక సాంకేతిక...